సిరిసిల్ల నూతన సీఐగా శ్రీనివాస్
సిరిసిల్ల జిల్లాలో బదిలిపై వచ్చిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. అనంతరం సీఐ జిల్లా ఎస్పీ మహేష్ బీ గితేను మర్యాదపూర్వకంగా కలిసి, మొక్కను అందజేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుంగా విధులు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు.