బాల్​భవన్​లో శిక్షణ తరగతులు ప్రారంభం

బాల్​భవన్​లో శిక్షణ తరగతులు ప్రారంభం

NZB: బాల్​భవన్​‌లో వేసవి శిక్షణ తరగతులు ప్రతి ఏడాది ఏప్రిల్​, మే నెలల్లో నిర్వహిస్తుంటారు. చిన్నారుల వేసవి సెలవును దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక తరగతులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు 2026లో నగరంలోని బాల్​భవన్​లో ఏప్రిల్​ 20వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. వివిధ అంశాల్లో విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.