VIDEO: ద్విచక్ర వాహనం బోల్తా.. వ్యక్తికి గాయాలు

VIDEO: ద్విచక్ర వాహనం బోల్తా.. వ్యక్తికి గాయాలు

CTR: పుంగనూరు మండలం సుగాలిమిట్ట మలుపు వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకెళ్తే బైకు బోల్తా పడిన ఈ ఘటనలో గుర్తు తెలియని ఓ వ్యక్తి త్రీవంగా గాయపడ్డాడు. కాగా, స్థానికులు హుటాహుటిని ఆయన్ను 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. కాగా, ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.