ఐచర్ వాహనం బోల్తా డ్రైవర్‌కు గాయాలు

ATP: ప్రమాదవశాత్తు ఐచర్ వాహనం బోల్తా పడిన ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు. వివరాలోకి వెళితే అనంతపురం(D)కి చెందిన ఐచర్ వాహనం ఆదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లను ప్రొద్దుటూరు పట్టణంలో అన్‌లోడ్ చేసి తిరిగి వెళుతున్న సమయంలో ముద్దనూరు(M)చింతకుంట సమీపాన బోల్తా పడి డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. డ్రైవరును ఆసుపత్రి తరలించారు.