పోలీస్ వాహన సమాగ్రి బహిరంగ వేలం
పల్నాడు జిల్లాలో వాడి పక్కన పెట్టిన వాహన సమాగ్రిని ఈ నెల 21న బహిరంగ వేలం వేయనున్నారు. నరసరావుపేట ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఉదయం 10:30కు వేలం ప్రారంభమవుతుందని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఆసక్తి గల వారు ఈ వేలంలో పాల్గొనవచ్చని, పారదర్శకంగా నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.