స్త్రీశక్తి.. బస్సులు సిద్ధం

స్త్రీశక్తి.. బస్సులు సిద్ధం

NLR: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఈనెల 15 నుంచి మహిళలకు 'స్త్రీశక్తి’ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది. దీనికి భారీ స్పందన రానున్నందున ఆర్టీసీ అదనపు బస్సులను సిద్ధం చేస్తోంది. కోవూరు నియోజకవర్గం పడుగుపాడులోని జోనల్ వర్క్ షాపులో పాత బస్సులను పునరుద్ధరిస్తున్నారు.