'బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పర్యటనను విజయవంతం చేయాలి'

AKP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వచ్చే నెల 8న జిల్లాలో పర్యటిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపూడి పరమేశ్వరరావు తెలిపారు. శుక్రవారం మాడుగులలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా జిల్లాకు వస్తున్నారు అన్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.