విద్యుత్ బిల్లును రద్దుచేయాలని డిమాండ్

విద్యుత్ బిల్లును రద్దుచేయాలని డిమాండ్

NDL: రైతులకు, ప్రజలకు నష్టం కలిగించే విద్యుత్, విత్తన బిల్లును పార్లమెంటులో ఉపసంహరించుకోవాలని సీపీఎం డిమాండ్ చేశారు. నేడు నంది కొట్కూరు మండలం, మల్యాల గ్రామస్తులతో కలిసి జీవో కాపిలు దగ్ధం చేశారు. కార్యదర్శి ఎం. నాగేశ్వరావు మాట్లాడుతూ.. విద్యుత్ ప్రైవేటీకరణ చేయడం, భవిష్యత్తులో ప్రైవేటు కంపెనీలు ఉచిత విద్యుత్ ఎత్తి వేస్తారని ఆరోపించారు.