VIDEO: మార్కెట్లో పొలాల అమావాస్య సందడి

ADB: పట్టణంలోని మార్కెట్లో గురువారం పొలాల అమావాస్య సందడి కనిపించింది. ప్రధాన మార్కెట్ పొడవున దుకాణాల్లో అంబేడ్కర్ చౌక్, గాంధీ చౌక్ పశువుల అలంకరణ వస్తువులు, పూజ సామగ్రి దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం పొలాల అమావాస్య కావడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పశువుల అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.