VIDEO: ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాప్

NZB: బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న సేవలకు ప్రజలు, ప్రయాణికులు చేతులు జోడిస్తూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. బుధవారం షర్బత్ కెనాల్ వద్ద కూలీల వలె పనులు చేస్తూ కనిపించారు. కనురెప్ప వాల్చకుండా బోధన్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలు, ప్రయాణికులకు సేవలను అందిస్తున్నారని ప్రజలు, ప్రయాణికులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.