నాన్ టీచింగ్ ఉద్యోగుల కార్యవర్గం ఏర్పాటు

నాన్ టీచింగ్ ఉద్యోగుల కార్యవర్గం ఏర్పాటు

మెదక్: ఇంటర్ విద్యాశాఖ నాన్ టీచింగ్ ఉద్యోగుల కార్యవర్గాన్ని జిల్లా కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సాయి కుమార్ యాదవ్ ప్రధాన కార్యదర్శిగా అక్బర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారిని తోటి ఉద్యోగులు శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ.. నాన్ టీచింగ్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు.