VIDEO: భక్తిశ్రద్ధలతో 24వ వార్షిక మహోత్సవాలు

VIDEO: భక్తిశ్రద్ధలతో 24వ వార్షిక మహోత్సవాలు

GNTR: ఫిరంగిపురంలో ఉన్న శ్రీ షిర్డి సాయినాథ స్వామి, శ్రీ శీతలాంబ (బొడ్రాయి) అమ్మవారి చతుర్వింశతి (24వ) వార్షిక మహోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచే స్వామివారికి విశేష అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారి ఉత్సవమూర్తికి విచ్చేసిన ప్రతి భక్తుడు తమ స్వహస్తాలతో పాలాభిషేకం చేశారు.