కౌశిక్ రెడ్డి ప్రవర్తన సిగ్గుచేటు: ఎమ్మెల్యే

కౌశిక్ రెడ్డి ప్రవర్తన సిగ్గుచేటు: ఎమ్మెల్యే

KNR: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. 'కౌశిక్ రెడ్డి నీ ప్రవర్తన సిగ్గుచేటు. కేసీఆర్, కేటీఆర్ వి శిఖండి రాజకీయాలు. ప్రజల్లో ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఈ అక్కసు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. పాడి కౌశిక్ రెడ్డి పై స్పీకర్‌కు, డీజీపీకి, కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేస్తాం' అని మండిపడ్డారు.