రాహుల్ గాంధీ యాత్రకు సంఘీభావం

రాహుల్ గాంధీ యాత్రకు సంఘీభావం

TPT: రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్రకు శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు.ఈ సంధర్భంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. ఎస్.బత్తెయ్య నాయుడు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రెండు దోబూజులాడుతూ ఓటు చోరీ చేశారని, దానికి నిదర్శనాలు ఉన్నాయని ఆరోపించారు.