GHMC కార్మికుల శ్రమకు హ్యాట్స్‌ ఆఫ్

GHMC కార్మికుల శ్రమకు హ్యాట్స్‌ ఆఫ్

HYD: మనం రోడ్లపై నడవగలుగుతున్నామంటే అందుకు కారణం శానిటేషన్ వర్కర్లే అని GHMC పేర్కొంది. "సిటీ నిద్రపోతుండగానే పారిశుద్ధ్య కార్మికులు పని మొదలుపెట్టి, మనం పారేసే చెత్తను క్లీన్ చేస్తారు" అని తెలిపింది. మన పరిసరాలను శుభ్రంగా ఉంచే వారి మర్యాదను కాపాడాలని, నవ్వుతూ పలకరించాలని GHMC ట్వీట్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసింది.