క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

ASF: కెరమెరి మండలం కేంద్రంలో పెందోర్ శ్యాంరావు పటేల్ స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను MLA కోవ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.