ఏప్రిల్ 5: చరిత్రలో ఈరోజు

ఏప్రిల్ 5: చరిత్రలో ఈరోజు

1908: స్వాతంత్ర సమరయోధుడు జగ్జీవన్ రామ్ జననం
1918: ప్రముఖ ఉద్యమకారుడు మధుసూదనరావు జననం
1922: భారతీయ సంఘ సంస్కర్త పండిత రమాబాయి మరణం
1993: నటి దివ్యభారతి మరణం
1996: హీరోయిన్ రష్మిక మందన్న బర్త్ డే
* జాతీయ సముద్ర తీర దినోత్సవం
* అంతర్జాతీయ అంతరాత్మ దినోత్సవం.