'ప్రజలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి'

'ప్రజలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి'

MBNR: ప్రజలు ఆరోగ్యకర జీవనశైలికి అలవాటు పడి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని మహబూబ్ నగర్ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వీరన్నపేట‌లో ఉన్న ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో మొహసీన్-ఈ-ఆజం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ హెల్త్ క్యాంపుకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.