బేగంపేట ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సు బ్రేక్ డౌన్

బేగంపేట ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సు బ్రేక్ డౌన్

HYD: హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. బేగంపేట ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సు బ్రేక్ డౌన్ కావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ముందుగా ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకుని, వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని, లైన్ డ్రైవింగ్ చెయ్యాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.