నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ నగరంలో మేజర్ డ్రైన్ కాలువను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ 
➦ నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన అటవీ శాఖ అధికారులు
➦ ఆత్మకూరులో మిని బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ
➦ కందుకూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు