పేదవాడి ఆకలి తీర్చిన ఇందిరాగాంధీ
KMR: గరిబీ హఠావో నినాదంతో దేశంలోని పేదల ఆకలి తీర్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకే దక్కుతుందని చిల్లర్గి PACS ఛైర్మన్ శపథం రెడ్డి అన్నారు. శుక్రవారం పిట్లంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరాగాంధీ వర్ధంతిని జరుపుకున్నారు. ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని నిర్వహించారు.