నవోదయ స్కూల్ ప్రవేశానికి మౌలిక పరీక్ష
KMR: బాన్సువాడ ఎస్ఎస్ఎల్ కళాశాలలో బ్లూమింగ్ మైండ్స్ సైనిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఆదివారం నవోదయ విద్యార్థులకు అవగాహన మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 13వ తేదిన పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసేలా ప్రేరణ కల్పించారు.