అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
ELR: ముదినేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పర్యటించారు. ఈ మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెనుమల్లి అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన రేకుల షెడ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు.