బాలకృష్ణకు అభినందనలు: ఎంపీ
KKD: ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో "లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్" పురష్కారం దక్కింది. ఈ సందర్భంగా ఆయనను టీడీపీ ఎంపీ సానా సతీష్ హుదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. భారతీయ సినిమాకు బాలకృష్ణ చేస్తున్న కృషికి గాను ఈ పురష్కారం దక్కిందన్నారు. ప్రజా సేవ పట్ల బాలకృష్ణ చేస్తున్న అంకితభావం ఎందరికో స్పూర్తి దాయకమని ఆయన పేర్కొన్నారు.