బొట్టుగూడ బడిలో యోగా, ఫిట్‌నెస్ శిక్షణ

బొట్టుగూడ బడిలో యోగా, ఫిట్‌నెస్ శిక్షణ

నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రతిరోజూ ఉదయం యోగా, ఫిజికల్ ఫిట్‌నెస్ తరగతులు నిర్వహిస్తున్నారు. పీడీ గిరిబాబు, యోగా మాస్టర్ శంకరయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణపై హెచ్ఎం రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు చిన్నతనం నుంచే ఆరోగ్యం, క్రమశిక్షణ, సమయపాలన అలవర్చుకోవాలని ఆయన సూచించారు.