VIDEO: ఇసుక లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు: ఏఐటీయుసీ

VIDEO: ఇసుక లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు: ఏఐటీయుసీ

SRCL: ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. సిరిసిల్లలోని ఏఐటీయుసీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్లు ఇతర నిర్మాణ పనులు ఇసుక లేక ఆగిపోతున్నాయి అన్నారు. వారానికి ఒకసారి మాత్రమే అధికారులు పర్మిషన్ ఇవ్వడంతో ఇసుక సరిపోవడం లేదన్నారు.