ఎన్నికల నియమాలకు లోబడి నామినేషన్లు పరిశీలించాలి

ఎన్నికల నియమాలకు లోబడి నామినేషన్లు పరిశీలించాలి

MNCL: భీమారం మండలం భీమారం, బూరుగుపల్లి, కాజిపల్లిలో ఏర్పాటుచేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం సందర్శించారు. ఎన్నికల నియమాలకు లోబడి నామినేషన్లను పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. నిర్ణీత గడువు తర్వాత వచ్చే నామినేషన్లను ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించరాదని తెలిపారు. సీఐ నవీన్ కుమార్, ఎంపీడీవో మధుసూదన్ పాల్గొన్నారు.