HYDలో అక్కడ దోమలు NILL.. కానీ..!

HYDలో అక్కడ దోమలు NILL.. కానీ..!

HYDలో అనేక చోట్ల దోమల బెడద విపరీతంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ, ఓయూ పరిధి మాణికేశ్వర్ నగర్ లో దోమల బెడద అసలే లేదని అక్కడ ఉన్న స్థానికులు తెలిపారు. సరైన సమయానికి ఫాగింగ్ చేయడం, శానిటేషన్ చర్యలు, వాతావరణ పరిస్థితులు అందుకు కారణంగా అక్కడి ప్రజలు చెబుతున్నారు. కానీ.. తీవ్రంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోత వాతావరణం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.