నేను సత్యం పోస్టర్స్ ఆవిష్కరించిన కలెక్టర్

నేను సత్యం పోస్టర్స్ ఆవిష్కరించిన కలెక్టర్

ATP: మహిళలు, బాలికల పై జరిగే హింసను ఆపడానికి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సెల్ఫీ బూత్, సైన్స్ బోర్డ్ నేను సైతం పోస్టర్లను ఇవాళ జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్, జేసీ, పలువురు అధికారులు సంఘీభావంగా సెల్ఫీ బూత్‌పై సెల్ఫీలు దిగి, సిగ్నేచర్ క్యాంపెయిన్ బోర్డుపై తమ సంతకాలను చేశారు.