నూతన ఇంటి నిర్మాణాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

నూతన ఇంటి నిర్మాణాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

ATP: రాయదుర్గంలోని 32వ వార్డులో పీఎంఏవై అర్బన్ 2.0 పథకం కింద నూతన ఇంటి నిర్మాణాలకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం రూ.1.5 లక్షలు, రాష్ట్రం రూ. 1,00,000 చొప్పున సబ్సిడీ అందిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంత గృహం అనే కల సాకారం అయ్యే వరకు తన కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చిన్నట్లు తెలిపారు.