దర్వేశిపురంలో బహిరంగం వేలం

దర్వేశిపురంలో బహిరంగం వేలం

NLG: శ్రీ దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ దేవస్థానం వద్ద వస్తు విక్రయ హక్కులను 2026 సంవత్సరంకు కల్పించేందుకు బహిరంగం వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్‌ చీదేటి వెంకట్‌రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి తెలిపారు. కొబ్బరికాయలు, పూలు, పండ్లు, గాజులు, ఫంక్షన్‌హాల్, ఫోటోగ్రఫీ వంటి వాటి విక్రయ హక్కుల కోసం వేలంలో పాల్గొనేవారు నిర్దేశించిన డిపాజిట్లను చెల్లించాల్సి ఉంటుంది.