వైభవంగా వీరుళ్లమ్మ తల్లి అమ్మవారి హరిద్రాభిషేకం
E.G: అనపర్తి గ్రామదేవత వీరుళ్లమ్మ తల్లి అమ్మవారి హరిద్రాభిషేకం శుక్రవారం వైభవంగా నిర్వహించారు.1008 మంది మహిళలు కలశాలు నడిజలాలను సేకరించి అమ్మవారి చిత్రపటంతో బాణసంచా కాల్పులు, మంగళ వాయిద్యాలు నడుమ ఊరేగింపుగా వీరుళ్ళమ్మా అమ్మవారి ఆలయానికి చేరుకుని, కలశాలలో హరిద్రాన్ని కలిపి అమ్మవారి మూల విరాట్‌కు అభిషేకం చేశారు.