విద్యతోనే భవిష్యత్ నిర్మాణం: ఎమ్మెల్యే

విద్యతోనే భవిష్యత్ నిర్మాణం: ఎమ్మెల్యే

విశాఖ జిల్లా గౌడ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గౌడ్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ కార్యక్రమంలో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెన్త్, ఇంటర్, ఎంసెట్, ఐఐటీలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. విద్య ద్వారానే జీవితంలో మార్పు సాధ్యమని, పిల్లలకు ఉన్నత విద్యకు సహకారం అందించాలని ఆయన అన్నారు.