జడ్పీలో పదోన్నతులు, కారుణ్య నియామకాలు

జడ్పీలో పదోన్నతులు, కారుణ్య నియామకాలు

నెల్లూరు జిల్లా పరిషత్‌లో ఎం. రాజలక్ష్మి జూనియర్ సుంచి సీనియర్ సహాయకురాలిగా పదోన్నతి పొందగా, కారుణ్య నియామకాల కింద ఆర్. శైలజ, వై. లోకేష్ కుమారులకు ఆఫీస్ సబార్డినేట్లుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ ప్రక్రియకు సహకరించిన జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈవో శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ సీఈవో మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.