సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని

సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని

JN: పాలకుర్తి మండలంలోని వల్మిడి శివారు గుట్టలపై ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రంలో వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం వైభవంగా జరిగినది. ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. దేవస్థానం అధికారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.