వీరభద్రుడిని దర్శించుకున్న బాలసుబ్రమణ్యం కుటుంబం

వీరభద్రుడిని దర్శించుకున్న బాలసుబ్రమణ్యం కుటుంబం

BHBD: జిల్లాలో కురవి మండల కేంద్రం లోని శ్రీ వీరభద్రస్వామివారి ఆలయాన్ని కుటుంబసభ్యులతో కలిసి ప్రముఖ నేపద్యగాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సతీమణి సావిత్రి బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి సన్మానించారు.