కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

HNK: ఐనవోలు మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు, రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్ రావు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఎమ్మెల్యే సూచించారు.