VIDEO: లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు

VIDEO: లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు

నెల్లూరు జిల్లాలోని చిన్నబజార్ పరిధిలోని లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వచ్చిన సమాచారంతో  ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.