కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ కర్నూలులో నష్టపోయిన ఉల్లి రైతులను ఆదుకుంటాం: మంత్రి అచ్చెన్నానాయుడు
➦ మట్కా ఆడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవు: కోసిగి ఎస్సై రమేశ్
➦ కర్నూలులో ఆటో డ్రైవర్లు, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్పీ విక్రాంత్ పాటిల్
➦ నందికొట్కూరులో దారుణం.. పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన ఓ మహిళ
➦ హాలహర్విలో విద్యుదాఘాతంలో బాలుడు మృతి