మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ వేసవి తీవ్రతతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి: మంత్రి రాజనర్సింహా
★ జిల్లాలో పది విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్
★ మనోహరాబాద్‌లో హెల్మెట్‌తో సెల్ఫీ ఫొటో దిగిన మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి
★ జగ్గంపేటలో అనారోగ్యంతో యువతి మృతి
★ చిలిపిచేడ్‌లో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య