మట్టి నమూనా పరీక్షలకు మట్టి సేకరణ

SKLM: బూర్జ మండలం డొంకలపర్త ఆర్‌బీకే పరిధిలో మట్టి నమూనా పరీక్షలు శనివారం నాడు వ్యవసాయ సహాయకులు నిర్వహించారు. రైతుల పంట పొలాల నుండి మట్టిని సేకరించి సాయిల్ టెస్టులు నిర్వహిస్తామని వ్యవసాయ సహాయకులు ఇంద్రజ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.