VIDEO: పాలకొల్లులో భారీ వర్షం

పాలకొల్లు పట్టణంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో బలమైన ఈదురుగాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో జనం జీవనం ఒక్కసారిగా స్తంభించింది. అలాగే ప్రధాన రోడ్లపై వర్షపు నీరు పొంగిపొర్లింది. గత కొన్ని రోజులుగా ఎండ వేడిమితో అల్లల్ల అడుతున్న ప్రజలు వర్షం రాకతో కాస్త ఉపశమనం పొందుతున్నారు.