VIDEO: సమస్యలపై సీపీఎం అధ్యయన యాత్ర

NLG: నల్గొండ పట్టణంలోని 20వ వార్డులో ఒక ప్రణాళిక ప్రకారం డ్రైనేజీ నిర్మాణం చేపట్టకపోవడంతో మురికి నీరు పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మాజీ కౌన్సిలర్ ఎండీ సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యురాలు తుమ్మల పద్మ అన్నారు. సమస్యలపై అధ్యయన యాత్రలో భాగంగా 20వ వార్డులో గురువారం పర్యటించారు.