VIDEO: యూరియా కోసం రైతుల పడిగాపులు

VIDEO: యూరియా కోసం రైతుల పడిగాపులు

JN: జిల్లా స్టేషన్ ఘనపూర్ పట్టణంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ప్రభుత్వం ఆన్లైన్ ఫర్టిలైజర్ యాప్ ప్రవేశపెట్టినా, ఆచరణలో సమస్యలు తప్పడం లేదు. ఫర్టిలైజర్స్ షాపుకు వచ్చిన యూరియా బస్తాలను యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నిల్చున్నారు. ఈ మేరకు రైతులకు సరిపడ యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేశారు.