టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం చెన్నేకొత్తపల్లి మండలం, దామాజిపల్లి గ్రామానికి వెళ్లారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ కుటుంబ సభ్యుడు దేవర అదెప్ప నివాసానికి వెళ్లి, ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆమె వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.