నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

CTR: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేడు ఉదయం 9 గంటల నుంచి రొంపిచర్ల, పులిచెర్ల, సోమల, పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. పలు వివాహ శుభకార్యాలు, గృహప్రవేశాలు, ఆలయ ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం సాయంత్రం తిరుపతిలో జరిగే పలు వివాహ వేడుకలకు హాజరవుతారు.