పాము కాటుతో బాలిక మృతి

పాము కాటుతో బాలిక మృతి

BHPL: పలిమెల మండలం మొదెడులో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుడైన మడే మహేశ్ కుమార్తె ఉదయం నిద్రలేచి మంచం దిగుతుండగా, కింద ఉన్న నాగుపాము కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు బాలికను BHPL జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ వెంటిలేటర్ సౌకర్యం లేకపోవడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం..MGM ఆస్పత్రికి తరలిస్తుంగా మార్గం మధ్యలో మృతి చెందింది.