ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

SDPT: తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాతృత్వాన్ని గౌరవించే ఈ సందర్భంగా, తల్లులకి పోషకాహార పదార్థాలు అందించడమేకాకుండా, గర్భిణీ స్త్రీలకు సంప్రదాయ సీమంతం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో కె. ప్రవీణ్ పాల్గొన్నారు.