విజయవాడకు రానున్న 'సుందరకాండ' మూవీ టీమ్

NTR: నారా రోహిత్, వర్తి వఘాని నటించిన 'సుందరకాండ' చిత్రం ఆగస్టు 27న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం విజయవాడకు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు నోవాటెల్‌లో మీడియా సమావేశం, తర్వాత 6 గంటలకు పీవీపీ మాల్‌లో ప్రోగ్రాముల్లో పాల్గొంటారని మూవీ ఓ యూనిట్ తెలిపింది.