తిరుపతి వందే భారత్ రైలులో మరిన్ని సీట్లు..!

తిరుపతి వందే భారత్ రైలులో మరిన్ని సీట్లు..!

HYD: సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ రైలులో మరిన్ని సీట్లు అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. రైలు సామర్థ్యాన్ని 18 AC చైర్ కార్ కోచెస్, 2 ఎగ్జిక్యూటివ్ కోచెస్ అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని ప్రయాణికులందరూ తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.